శ్రీ మైసూర్ వాసుదేవాచార్ కీర్తనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ మైసూర్ వాసుదేవాచార్ కీర్తనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, అక్టోబర్ 2010, మంగళవారం

బ్రోచే వారెవరురా

బ్రోచే వారెవరురా నిను వినా రఘు వరా నను
నీ చరణాం భుజములు నే విడజాల కరుణాల వాల

ఓ చతురాననాది వందిత నీకు పరాకేల నయ్య
నీ చరితము పొగడ లేని నా చింత దీర్చి వరములిచ్చి వేగమే నను

సీతాపతే నా పై నీ కభిమానము లేదా
వాతత్మజార్చిత పాద నా మొరలను వినా రాదా
ఆతురముగా కరి రాజుని బ్రోచిన వాసుదేవుడే నీవు గదా
నా పాతక మెల్ల పోగొట్టి గట్టిగ నా చేయి పట్టి విడువక నను